ఈ పేప‌ర్‌తెలంగాణ‌ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తాజా వార్త‌లుజాతీయంఅంత‌ర్జాతీయంరాజ‌కీయంక్రైంఎడిటోరియ‌ల్‌సినిమాక్రీడ‌లువీడియోలుబిజినెస్‌ ఫీచర్స్

బతుకమ్మ కుంట పనులు వేగవంతంగా చేపట్టాలి
Share this post

Category: తెలంగాణ‌ | 06 Jun 2025, 08:20 PM

బతుకమ్మ కుంట పనులు వేగవంతంగా చేపట్టాలి
అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పింకేష్ కుమార్.

స్పైడ‌ర్‌, వ‌రంగ‌ల్ : జనగామ పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న బతుకమ్మ కుంట అభివృద్ధి పనులను (స్థానిక సంస్థలు) అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ శుక్రవారం మున్సిపల్ అధికారులతో సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలం సమీపిస్తున్నందున బతుకమ్మ కుంట అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పనులను నాణ్యతతో చేపట్టాలని అన్నారు. చేపడుతున్న పనులను ఎప్పటికప్పుడు నివేదిక రూపంలో తెలియచేయాలన్నారు. అదనపు కలెక్టర్ వెంట మున్సిపల్ అధికారులు సిబ్బంది తదితరులు ఉన్నారు.

Related Posts

టీటీడీ త‌ర‌హాలోనే వైటీడీఏ
టీటీడీ త‌ర‌హాలోనే వైటీడీఏ
Read More
ప్ర‌భుత్వ బ‌డుల్లో విద్యార్థుల న‌మోదు పెర‌గాలి
ప్ర‌భుత్వ బ‌డుల్లో విద్యార్థుల న‌మోదు పెర‌గాలి
Read More
 ప్ర‌భుత్వ భూముల‌కు ప్ర‌త్యేక పోర్ట‌ల్‌... రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి
ప్ర‌భుత్వ భూముల‌కు ప్ర‌త్యేక పోర్ట‌ల్‌... రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి
Read More
2025 © Copyright kaakateeyaspider. All rights reserved.