Category: తాజా వార్తలు | 07 Jun 2025, 10:43 AM
ఛీ వీళ్లకు సిగ్గులేదు
ఓయో రూంలో దొరికిన మాజీ కౌన్సిలర్లు
మహబూబాబాద్‌లో ఘటన..పాడు పనిచేస్తూ చిక్కిన ఇద్దరు
స్పైడర్, మహబూబాబాద్ : ఓయో రూంలో సరసాలాడుకుంటున్న ఇద్దరు మాజీ కౌన్సిలర్లు కుటుంబ సభ్యులకు రెడ్ హ్యాడెడ్‌గా చిక్కారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం జరగగా.. శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీఆర్ ఎస్ పార్టీకి చెందిన మహబాబాబాద్ మునిసిపాలిటీ మాజీ కౌన్సిలర్ గోగుల రాజు, అదే పార్టీకి చెందిన మహిళా మాజీ కౌన్సిలర్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. సదరు మహిళా మాజీ కౌన్సిలర్ ప్రస్తుతం మహబూబాబాద్ షీటీంలో కొనసాగుతుండటం గమనార్హం. వారిద్దరు శుక్రవారం మహబూబాబాద్‌లోని ఓయో రూంలో కలుసుకుంటున్నారని తెలుసుకున్న అనురాధ కుటుంబ సభ్యులతో కలసి అక్కడికి చేరుకుంది. ఓయో రూములో భర్త రాజు ప్రియురాలితో కలిసి రాసలీలల్లో మునిగి ఉండగా అనురాధ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదింది.