ఈ పేప‌ర్‌తెలంగాణ‌ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తాజా వార్త‌లుజాతీయంఅంత‌ర్జాతీయంరాజ‌కీయంక్రైంఎడిటోరియ‌ల్‌సినిమాక్రీడ‌లువీడియోలుబిజినెస్‌ ఫీచర్స్

ఏసీబీ క‌స్ట‌డీకి హ‌రిరామ్‌...కాళేశ్వ‌రం ఇంజ‌నీర్ల‌లోనూ టెన్ష‌న్‌..
Share this post

Category: తెలంగాణ‌ | 02 May 2025, 06:02 PM

స్పైడ‌ర్‌, హైద‌రాబాద్ : కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు (Kaleshwaram Lift Irrigation Project) అవకతవకల కేసు (Case)లో చంచల్ గూడ జైల్లో (Chanchalguda Jail) రిమాండ్‌ (Remand) ఖైదీగా ఉన్న గజ్వేల్‌ ఈఎన్‌సి (ENC) భూక్య హరిరామ్‌ (Bhukya Hariram)ను ఏసీబీ (ACB) అధికారులు ఐదు రోజుల పాటు కస్టడీ (Custody)కి తీసుకున్నారు. ఈ నెల 6వ తేదీ వరకు హరి రామ్‌ను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో హరి రామ్ కీలకంగా వ్యవహరించారు. ఆయనను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విధుల నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని ప్రభుత్వం ఆరోపిస్తున్న సంగతి తెలిసందే. ఇటీవల నేషనల్ డామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) ప్రాజెక్టుపై నివేదిక విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంజనీర్-ఇన్-చీఫ్ (ENC)గా పని చేసిన భూక్యా హరిరామ్‌ను అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు అరెస్టు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పనలో మార్పులు జరగడానికి, భారీ అవినీతికి హరిరామ్‌ ముఖ్య పాత్ర పోషించారనే ఆరోపణలు ఉన్నాయి.

Related Posts

టీటీడీ త‌ర‌హాలోనే వైటీడీఏ
టీటీడీ త‌ర‌హాలోనే వైటీడీఏ
Read More
ప్ర‌భుత్వ బ‌డుల్లో విద్యార్థుల న‌మోదు పెర‌గాలి
ప్ర‌భుత్వ బ‌డుల్లో విద్యార్థుల న‌మోదు పెర‌గాలి
Read More
బతుకమ్మ కుంట పనులు వేగవంతంగా చేపట్టాలి
బతుకమ్మ కుంట పనులు వేగవంతంగా చేపట్టాలి
Read More
2025 © Copyright kaakateeyaspider. All rights reserved.