ఈ పేప‌ర్‌తెలంగాణ‌ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తాజా వార్త‌లుజాతీయంఅంత‌ర్జాతీయంరాజ‌కీయంక్రైంఎడిటోరియ‌ల్‌సినిమాక్రీడ‌లువీడియోలుబిజినెస్‌ ఫీచర్స్

స్పిరిట్ షూటింగ్‌పై క్లారిటీ.. ఆ సినిమా క‌న్నా ముందే
Share this post

Category: సినిమా | 02 May 2025, 04:05 PM

స్పైడ‌ర్‌, సినిమా : ప్ర‌భాస్‌, సందీప్ రెడ్డి కాంబ‌లో వ‌స్తున్న స్పిరిట్ మూవీపై హై ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొన్న విష‌యం తెలిసిందే.పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతున్న ఈ మూవీపై హాలీవుడ్ రేంజ్‌లో తెర‌కెక్కిస్తున్నారు. ఇప్పటికే స్ర్కిప్ట్ వ‌ర్క్ పూర్తిగా చిత్రీక‌ర‌ణ‌ షెడ్యూల్ ఖ‌రారు చేసుకునే ప‌నిలో సినిమా బృందం ఉంది. ఇదిలా ఉండ‌గా. సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన బాలీవుడ్‌లో రికార్డులు తిర‌గరాసిన యానిమ‌ల్ మూవీ... దానికి సీక్వెల్ ఉండ‌బోతోందని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే స్పిరిట్ కంటే ముందే యానిమ‌ల్ పార్క్ సినిమా షూటింగ్ ఉండ‌బోతంద‌న్న ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో చిత్ర‌యూనిట్ ఈ విష‌యాన్ని ఖండించింది. స్పిరిట్ కంప్లీట్ చేశాకే.. యానిమ‌ల్ సీక్వెల్ ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

Related Posts

ఇప్పుడు వార్..సరిపెట్టుకోండి.. మన మిస్సైల్ ను తర్వాత విడుదల చేద్దాం
ఇప్పుడు వార్..సరిపెట్టుకోండి.. మన మిస్సైల్ ను తర్వాత విడుదల చేద్దాం
Read More
2025 © Copyright kaakateeyaspider. All rights reserved.