ఈ పేప‌ర్‌తెలంగాణ‌ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తాజా వార్త‌లుజాతీయంఅంత‌ర్జాతీయంరాజ‌కీయంక్రైంఎడిటోరియ‌ల్‌సినిమాక్రీడ‌లువీడియోలుబిజినెస్‌ ఫీచర్స్

బంగారం కొనాల‌నుకుంటున్నారా..? అయితే ఈ వార్త మీకోస‌మే..!
Share this post

Category: బిజినెస్‌ | 10 May 2025, 12:47 PM


బంగారం కొనాల‌నుకుంటున్నారా..? అయితే ఈ వార్త మీకోస‌మే..!

స్పైడ‌ర్‌, బిజినెస్ : బంగారం కొనుగోలు చేయాల‌నుకునే వారికి గుడ్ న్యూస్.. ప‌సిడి ధ‌ర‌లు ఇన్నాళ్లు పైపైకి ఎగ‌బాక‌గా.. ఇప్పుడు క్ర‌మంగా బంగారం ధ‌ర‌లు దిగివ‌స్తున్నాయి.దేశీయ మార్కెట్‌లో శుక్ర‌వారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 98350 ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90150గా ఉంది. ఇక, 10 గ్రాముల 18 క్యారెట్ల ధర 73760గా ఉంది. శ‌నివారం 18,22,24 క్యారెట్ల బంగారంపై 10 రూపాయలు తగ్గింది. 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర ఈ రోజు 98340 దగ్గర ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90140 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక, 10 గ్రాముల 18 క్యారెట్ల ధర 73750 దగ్గర ట్రేడ్ అవుతోంది.

వెండి ధరలు ఇలా..

బంగారంతో సంబంధం లేకుండా వెండి ధరలు ప్రతీ రోజూ తగ్గుతూనే ఉన్నాయి. రోజుకు ఎంత లేదన్నా కేజీపై 10 రూపాయలు తగ్గుతోంది. నిన్న 100 గ్రాముల వెండి ధర 11100 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 1,11,000 దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు 100 గ్రాములపై 10 రూపాయలు, కేజీపై 100 రూపాయలు తగ్గింది. ఈ రోజు 100 గ్రాముల వెండి ధర 11,090 దగ్గర ట్రేడ్ అవుతోంది. కేజీ బంగారం ధర 1,10,900 దగ్గర ట్రేడ్ అవుతోంది.

Related Posts

2025 © Copyright kaakateeyaspider. All rights reserved.